User Avatar Sports

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి శతాబ్ది ఉత్సవ శోభ..!

ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవ శోభను సంతరించుకుంది. శనివారం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఏడాది కాలం కొనసాగుతాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లను చేశారు. దీనిపై శుక్రవారం ఉదయం పాలకమండలి సమావేశ మందిరంలో కోర్ కమిటీ సభ్యులతో వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి. పి రాజశేఖర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది సంవత్సరం శనివారం ప్రారంభమై ఏడాది కాలం పాటు ఈ ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంవత్సరం పొడుగునా అకడమిక్, ఔట్రీచ్, మెగా ఈవెంట్లు జరుగుతాయని తెలిపారు. అదే విధంగాఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవ శోభను సంతరించుకుంది. శనివారం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవి ఏడాది కాలం కొనసాగుతాయి. ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లను చేశారు. దీనిపై శుక్రవారం ఉదయం పాలకమండలి సమావేశ మందిరంలో కోర్ కమిటీ సభ్యులతో వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి. పి రాజశేఖర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది సంవత్సరం శనివారం ప్రారంభమై ఏడాది కాలం పాటు ఈ ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సంవత్సరం పొడుగునా అకడమిక్, ఔట్రీచ్, మెగా ఈవెంట్లు జరుగుతాయని తెలిపారు. అదే విధంగా