User Avatar Sports

రాజానగరం లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక దినోత్సవం మే డే. .

రాజానగరం లో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం మేడేను గురువారం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక సాయిబాబా గుడి సమీపంలో కార్మికుల ఎర్ర జెండాను ఎఐకెఎంస్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు జనుపల్లి సత్తిబాబు, సూర్యారావు పేటలో న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్ ఆవిష్కరించారు. అనంతర సూర్యారావు పేట వరకు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ర్యాలీ. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సత్తిబాబు అధ్యక్షతన న్యూడెమోక్రసీ కార్యదర్శి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులాల మధ్య రాజకీయ లబ్ధి కోసం విభేదాలు సృష్టిస్తున్నారని. ఇఫ్టూల జిల్లా అధ్యక్షుడు ఎ వి రమణ, ఐకెఎంస్ ఉమ్మడి జిల్లాల ప్రధాన కార్యదర్శి పి. వెంకట నాయుడు, ఇఫ్టు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరుకుర్తి యేసు, ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘ కార్యదర్శి ఆర్. తిరుపతి రావు, జిల్లా సహాయ కార్యదర్శి పి. సోమన్న, కమిటీ జిల్లా నాయకులు పాపన్న, రాజ్యాంగ పరిరక్షణ సమితి కన్వీనర్ మేకల లక్ష్మీపతి రావు, రామచంద్రపురం డివిజన్ నాయకులు మల్లవరపు రాజు, పివైఎల్ జిల్లా అధ్యక్షుడు గంటా బాలరాజు కారణంగా.